దుర్గామాత పండుగకు విరాళం అందజేసిన కల్లూరి.....

దుర్గామాత పండుగకు విరాళం అందజేసిన కల్లూరి.....

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి గ్రామంలో జూన్ 24. 25న జరిగే దుర్గామాత పండుగ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి 25 వేల రూపాయల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి గుండ్ల సరిత మల్లారెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాటూరి బాలయ్య గౌడ్. నాయకులు గుంటి శ్రీశైలం. ఆముదాల నరసింహ. శివరాత్రి తిరుపతి. శివరాత్రి వెంకటేష్. శివరాత్రి ఎల్లేష్. గుంటి మల్లేష్. తిరుమల వెంకటేష్. శుభరాత్రి నరేష్. సోమ బుచ్చిరెడ్డి. అందే శ్రీశైలం తో పాటు గ్రామ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.