కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం 

కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం 

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హిరకర్ శ్రీను అన్నారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో చామాల కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి ఎవరైనా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్, ఆలేరు ఎంపీటీసీ అరె ప్రశాంత్ గౌడ్, సిద్దులు, బాలయ్య, సిద్దులు, కరీం, మనహర్, నర్సింహా యాదవ్, సాయి పాల్గున్నారు.