బీరయ్య ఉత్సవాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూజలు..

బీరయ్య ఉత్సవాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూజలు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం లోని బీరయ్య ఉత్సవాల్లో బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లు రీ లక్ష్మణ్ కుమార్ తో కలిసి  పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. బీరయ్య ఉత్సవాల కమిటీ సభ్యులతో పాటు, దయాల శంకర్, కచ్చూ హరీష్, తదితరులు స్వాగతం పలికారు. ఆలయంలో జీవన్ రెడ్డి కి  గొంగడి కప్పి సంప్రదాయ స్వాగతం పలికారు. కంకణ ధారణ చేశారు. ఎమ్మెల్సీ  వెంట దయల శంకర్, తాటి పర్తి రాం చంద్రారెడ్డి, కచ్చు హరీష్, గోపి రావు తదితరులు ఉన్నారు.