MP Avinash CBI Case:నేను ఏ తప్పు చేయలేదు: ఎంపీ అవినాష్​ రెడ్డి

MP Avinash CBI Case:నేను ఏ తప్పు చేయలేదు: ఎంపీ అవినాష్​ రెడ్డి

తాను  ఏ తప్పు చేయలేదని  ఎంపీ అవినాష్​ రెడ్డి చెప్పారు. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధామన్నారు.  కట్టుకథను అడ్డు పెట్టకొని సీబీఐ విచారణ చేస్తోందన్నారు. తనకు  న్యాయ స్థానంపై నమ్మకం ఉందన్నారు.  సీబీఐ కూడా కేసు విచారణపై లీకులు ఇస్తోందన్నారు.  పిటిషనర్లకు అనుకూలంగా సీబీఐ వ్యవహరిస్తోందని ఆరోపించారు.  తనపై ఆరోపణల్లో పెద్ద కుట్ర ఉందన్నారు.  మంగళవారం సీబీఐ విచారణకు రమ్మన్నారని తెలిపారు.