కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ

కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ

ఇల్లంతకుంట, ముద్ర:ఇల్లంతకుంట ఎంపీపీ వెంకటరమణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.