యువ రైతు కాదు.... యువ ఐఏఎస్

యువ రైతు కాదు.... యువ ఐఏఎస్

జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మందా మకరంద్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్స‌వాల నేప‌థ్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా  రైతు దినోత్స‌వం సందర్భంగా కోరుట్ల మండలం పైడిమడుగు క్లస్టర్ రైతు వేదికలో రైతు వస్త్రధారణతో అదనపు కలెక్టర్ మందా మకరంద్ పాల్గొన్నారు. మొదట అందరు యువ రైతు అని కోందరు ... పొలస పరిశోధన స్థానం నుంచి వచ్చిన యువ అధికారి మరికొందరు అనుకున్నారు.  కానీ స్టేజి ఫైకి ఆహ్వానించగా అప్పుడు తెలిసింది ఆయన రైతు కాదు మన జిల్లా అదనపు కలెక్టర్ అని..