మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవికి సన్మానం

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవికి సన్మానం

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవికి సన్మానం

ముద్ర ముత్తారం: ఇటీవల నూతనంగా  మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన పెండ్రు. రమా సురేష్ రెడ్డి ని శనివారం మంథని లో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మరియు అడవి శ్రీరాంపూర్ ఎంపిటిసి దొడ్డ గీతారాణి రాణిలు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు