ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట రానున్న శాసనసభ ఎన్నికల్లో బి ఆర్ యస్ అభ్యర్థులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారని సోమవారం బి ఆర్ యస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపద్యంలో మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,గాధరి కిశోర్ కుమార్,బొల్లం మల్లయ్య,యాదవ్,శానం పూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్ రావు,ఫైళ్ల శేఖర్ రెడ్డి,నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,రవీంద్ర నాయక్,యం ఎల్ సి కోటిరెడ్డి,డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్ తదితరులు.