తెలంగాణ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

తెలంగాణ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ లో రూపు దిద్దుకుంటున్న తెలంగాణ భవన నిర్మాణ పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో ఈ భవనాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా పనులు వేగవంతం చేయాలని కోరారు