సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఐటి కంపెనీల నోటీసులు

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఐటి కంపెనీల నోటీసులు

▪చంద్రబాబు కు సంఘీభావం పలుకుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఐటి కంపెనీల నోటీసులు.

▪ఉద్యోగులకు కంపెనీల ద్వారా మెయిల్స్ పంపుతున్న పోలీసులు.

▪చంద్ర బాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసులు.

▪తెలంగాణ ప్రభుత్వం పై ఐటి ఉద్యోగుల ఆగ్రహం.