రాహుల్ గాంధీ అనర్హత వేటు పై నిరసన దీక్ష

రాహుల్ గాంధీ అనర్హత వేటు పై నిరసన దీక్ష

రాహుల్ గాంధీ పై... అనర్హత వేటు ప్రజాస్వామ్యం కూని చేయడమే.. మోడీ  నిరంకుశ పాలన పై నిరసన వ్యక్తం చేస్తూ  న్యూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అఖిలభాత ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ ఫర్నేండో, పార్లమెంట్ సభ్యులు ప్రతాపన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలో తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ మెట్టు.సాయికుమార్ మరియు వివిధ రాష్ట్ర ల చైర్మన్లు, జాతీయ ఫిషర్మన్ నాయకులు   తెలంగాణ ఫిషర్మెన్ నాయకులు... అధిక సంఖ్యలో పాల్గొన్నారు.