నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఖండిస్తూ మణికొండలో రిలే నిరాహార దీక్ష

నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఖండిస్తూ మణికొండలో రిలే నిరాహార దీక్ష

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను కండిస్తూ నారా భువనేశ్వరి గారి పిలుపుమేరకు మణికొండ లోని పచవటి కాలనీ మెయిన్ రోడ్డు లో లో రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టారు.ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత చంద్రబాబు నాయుడు అభిమానులంతా పెద్ద ఎత్తున కదిలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమిత, నరేష్, సుమన్, సురేంద్ర, రమణ, శ్రీ లత, నవనీత, లక్ష్మి, పార్వతి శివయ్య, పద్మజ, మాధవి, విజయలక్ష్మి, సుజాత, భవాని, నాగమని సుహాసిని, ఉమా, శివయ్య, రామారావు రాంప్రసాద్ మరియు గాంధీ లు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షకు మేధావులు, అభిమానులు అఖండంగా తరలివచ్చారు.