లేడి కానిస్టేబుల్‌ను రేప్ చేసిన ఎస్సై డిస్మిస్

లేడి కానిస్టేబుల్‌ను రేప్ చేసిన ఎస్సై డిస్మిస్

ముద్ర,తెలంగాణ:- లేడి కానిస్టేబుల్ ను రేప్ చేసిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవానీసేన్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అతన్ని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు గతంలో కూడా ఎస్సై భవానీసేన్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారని సస్పెండ్ అయ్యాడు.