సింగతల గురవారెడ్డి మృతి బాధాకరం  

సింగతల గురవారెడ్డి మృతి బాధాకరం  

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్నగర్, ముద్ర:సింగతల గురువారెడ్డి మృతి చాలా బాధాకరమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మఠంపల్లి మండలం బక్క మంతుల గూడెం గ్రామానికి చెందిన సింగతల గురువారెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు .వారి కుటుంబ సభ్యులను పరామర్శిం చి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.