రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 

 ఈ నెల 7 వ తేదీన సాగునీటి దినోత్సవం

 ముద్ర ప్రతినిధి:  సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన బుధవారం నాడు సాగునీటి దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా నీటిపారుదల శాఖ 
ఈ ఈ గోపాలకృష్ణ తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్యన సాయంత్రం ఏడు గంటలకు సాగునీటి విజయోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.