కేశవపట్నం ఎస్సైగా సురేందర్ బాధ్యతలు

కేశవపట్నం ఎస్సైగా సురేందర్ బాధ్యతలు

శంకరపట్నం ముద్ర జులై 11: కేశవపట్నం ఎస్ఐగా ఎం సురేందర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన 1989 సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ ఎంపికయ్యారు. అనంతరం ఏఎస్ఐగా, ఎస్ ఐ గా గన్నేరువరం పోలీస్ స్టేషన్లో సేవలందించారు.బదిలీల్లో భాగంగా వి. ఆర్ కరీంనగర్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ సిపి ఎల్.సుబ్బరాయుడు ఆదేశం మేరకుకేశవపట్నం ఎస్ఐ గారు సురేందర్ బాధ్యతలు చేపట్టారు.