ఎన్​టీఆర్​ ట్రస్టు భవన్​లో టీడీపీ పొలిట్​ బ్యూరో భేటీ 

ఎన్​టీఆర్​ ట్రస్టు భవన్​లో టీడీపీ పొలిట్​ బ్యూరో భేటీ 

ఎన్​టీఆర్​ ట్రస్టు భవన్​లో టీడీపీ పొలిట్​ బ్యూరో భేటీ జరుగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన పొలిట్​బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నారు.     తాజా రాజకీయాలు, మహానాడు నిర్వహణపై చర్చ జరుగుతోంది.   41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, ఎన్​టీఆర్​ శత జయంతిపై చర్చ జరుగుతోంది.