శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత

దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్యాసింజర్ లో నుండి 65 లక్షలు విలువ జేసే బంగారం స్వాధీనం. ఆయిల్ టిన్ లో బంగారం తీసుకొచ్చిన వైనం. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారు