ప్రభుత్వం కావాలనే బండి సంజయ్​ని వేధిస్తోంది

ప్రభుత్వం కావాలనే బండి సంజయ్​ని వేధిస్తోంది

ప్రభుత్వం కావాలనే బండి సంజయ్​ని వేధిస్తోందన్న సంజయ్​ లాయర్లు. కేసుతో సంజయ్​కి ఎలాంటి సంబంధం లేదు. ప్రివెంటివ్​ అరెస్టు అని తీసుకొచ్చి ఈ కేసులో ఇరికించారు. ప్రధాని మోదీ పర్యటనకు సంజయ్​ హాజరు కాకుండా ఉండటానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రేవతి. బండి సంజయ్​ ఫోన్​ అప్పగిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయన్న రేవతి. కేసు విషయంలో సంజయ్​ని మరింత విచారించాలి. సంజయ్​ బెయిల్​, కస్టడీ పిటిషన్లపై తుది దశకు వాదనలు. హన్మకొండ తీర్పుపై ఉత్కంఠ.