సమస్యల సాధనకు వి ఓ ఏ ల మానవ హారం

సమస్యల సాధనకు వి ఓ ఏ ల మానవ హారం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ సర్వీసులను క్రమబద్ధం చేస్తూ తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని  వి ఓ ఏ లు సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్మల్ లో వారు మానవ హారం గా ఏర్పడ్డారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద మానవ హారం గా ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.