రేవంత్ సభకు ఏర్పాట్లు.. నేడే కాంగ్రెస్ విజయభేరి సభ

రేవంత్ సభకు ఏర్పాట్లు.. నేడే కాంగ్రెస్ విజయభేరి సభ

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో  నిర్వహించే కాంగ్రెస్ విజయభేరి సభ రేపు(మంగళవారం) జరగనుంది. ఈ విజయభేరి సభకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ తో పాటు సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, కోళ్ల రవి, లింగోజి, నగర బోయిన శ్రీరాములు, జగదీష్ చంద్ర రెడ్డి, కాసాని బొందయ్య, కట్ట మనోజ్ రెడ్డి, జోగారెడ్డి, వెంకటేశ్వర్లు, గుర్రం యాదగిరి, భరత్, కొలిపోక సతీష్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.