హైదరాబాద్​లో ఒక్కసారిగా మారిన వాతావరణం

హైదరాబాద్​లో ఒక్కసారిగా మారిన వాతావరణం

హైదరాబాద్​లో ఒక్కసారిగా మారిన వాతావరణం. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. సికింద్రాబాద్​ , తార్నాక , హబ్సీ గూడలో వడగళ్ళ వాన. తెలంగాణకు ఆరెంజ్​ అలెర్ట్​. రాష్ట్రంలో రెండు రోజులు వర్ష సూచన.