అదానీ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకు ప్రతిపక్షాల సన్నద్ధం

అదానీ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకు ప్రతిపక్షాల సన్నద్ధం

అదానీ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకు ప్రతిపక్షాల సన్నద్ధం. ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీలో కీలక నిర్ణయం. అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాఉ చేయాలని డిమాండ్​. లోక్​సభ స్పీకర్​ తేనీటి విందును బహిష్కరిస్తున్న ప్రతిపక్షాలు. తేనీటి విందుకు దూరంగా ఉండాలని 13 ప్రతిపక్ష పార్టీల నిర్ణయం. బడ్జెట్​ సమావేశాల ముగింపు సందర్భంగా తేనీటి విందు ఏర్పాటు చేశారు.