బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేటలో ఘనంగా రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,  ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్ బొల్లం మల్లయ్య యాదవ్ శానంపూడి సైదిరెడ్డి చిరుమర్తి లింగయ్య నాయకులు డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడునిమ్మల శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ పారిశ్రామికవేత్త చలసాని శ్రీనివాసరావు ఉప్పల ఆనంద్ బైరు వెంకన్న ఆయుబ్ ఖాన్ గవా కృష్ణారెడ్డి శ్రీనివాస చారి తదితరులు కేక్ కట్ చేయించి కేక్ తినిపించి బడుగులకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు.