ఘనంగా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు

ముద్ర, తిమ్మాపూర్ : ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్  బోయినపల్లి వినోద్ కుమార్  జన్మదిన వేడుకలు నుస్తులాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కేకు కట్ చేసి  వినోద్ కుమార్  జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు..  

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొత్త తిరుపతి రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు తాజుద్దీన్, పింగిలి నరేందర్ రెడ్డి సంజీవరెడ్డి, నూనె సురేష్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, తమన వేణి శ్రీనివాస్, బోయిన్ తిరుపతి, పారునంది జలపతి, మహమ్మద్ అజారుద్దీన్, కొంటు  రంజిత్, గాజుల శ్రీనివాస్, మసీద్ రాజయ్య, ఖాతా కిట్టయ్య, అలవాల భూమయ్య, కవ్వ మల్లయ్య, మహమ్మద్ మోసిన్, రంగు రవి,వంగల  రాజిరెడ్డి, గ్రామ ప్రజలు BRS నాయకులు తదితరులు పాల్గొన్నారు