బిటి రోడ్డు పనులు ప్రారంభం

బిటి రోడ్డు పనులు ప్రారంభం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ నుండి కచ్చేరి తండ వరకు రూ. 2 కోట్ల 90 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే బీటి రోడ్డు పనులను సర్పంచ్ బానోత్ రూప్ల నాయక్, మండల వైస్ ఎంపీపీ భూక్య సరిత నరసింహ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో గార్లగడ్డ తండా సర్పంచ్ తులసి బీమా ఉప సర్పంచ్ లు సాయి, బుజ్జమ్మ మోహన్ మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి, మాజీ సర్పంచ్ మమత వెంకటేష్, ఊమ్లా, శంకర్, చందర్, బిక్షపతి, అంజి, నాగేందర్, రవి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.