దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ అసహనం

దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ అసహనం

దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ అసహనం వ్యక్తం చేశారు.     కోర్టులకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం ఇస్తున్నాయన్నారు.  కొందరి పేర్లు చెప్పాలని చందన్​ రెడ్డిని ఈడీ టార్చర్​ చేసిందన్నారు.  లిక్కర్​ కేసులో అరెస్టయిన నిందితులను దర్యాప్తు సంస్థలు తీవ్రంగా వేధిస్తున్నాయన్నారు.  100 కోట్ల రూపాయలు అంటారు. ...ఒక్క పైసా దొరకలేదు. మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చానని చెబితే సీబీఐ నమ్ముతుందా? కొత్త పాలసీ వల్ల రాష్ట్రానికి 50 శాతం ఆదాయం పెరిగిందన్నారు.