ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరొక మాయజాలం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరొక మాయజాలం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : యంఆర్ఒ ఫోర్జరీ సంతకంతో ఆక్రమిస్తున్న కబ్జాదారులు స్వతగా  రాజకీయ నాయకులైనటువంటి ఒక వ్యక్తి తన సొంత హ్యాండ్ రైటింగ్ తో పట్టా తయారు చేసి కబ్జా చేస్తున్న గద్వాల్ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఒక లీడర్. తాసిల్దార్ కార్యాలయంలో కనిపించని ఇళ్ల పట్టాల రికార్డులు ఫోర్జరీ పట్టాదారులు ఇళ్ల నిర్మిస్తున్న కబ్జాదారులు ఒకరి ప్లాట్లు వేరొకరు ఇల్లు నిర్మిస్తున్న పట్టించుకోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నిజమైన పటాదారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎం ఆర్ ఓ ఆఫీసు నందు రికార్డులు మాయమయ్యావ్ అంటూ అధికారులు వెల్లడి నిజమైన లబ్ధిదారుడు ఆఫీసుల చుట్టు తిగడానికి సరిపోతుంది కబ్జాదారులు మాత్రం ఇల్లు నిర్మాణం చేసి దానికి ఒక కరెంటు మీటర్ ఆరెంజ్ చేయించి ఇల్లు మాది అంటూ స్థలము మాది అంటూ నిజమైన లబ్ధిదారున్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీనికి సంబంధించిన పట్టాదారుడు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో మొరపెట్టుకున్న ఎటువంటి సహాయం చేయని అధికారులు గత సంవత్సరంలో అనగా 2005లో సంవత్సరమున కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో డీకే. అరుణమ్మ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించారు సుమారు 3600 పట్టాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించిన పట్టాలపై అక్రమార్కులు డూప్లికేట్ పటాలు తయారుచేసి  గొడవలు సృష్టించి వారి ప్లాట్ లకు న్యాయం చేస్తామని చెప్పి ఒక్కొక్కరితో డబ్బులు వసూలు చేసి రాజీ పరుస్తున్నారు ఒక ఫ్లాటుపై మూడు మూడు పట్టాలను సృష్టించి వారి మధ్యనే గొడవలు పెడుతూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎవరు ఎక్కువగా ఇస్తే వారికి న్యాయం చేస్తున్నారు 3600 పట్టాల గాను ఇప్పుడు ఫోర్జరీ పట్టాలతో మొత్తం సంఖ్య తొమ్మిది వేలకు చేరుకున్నది ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో 15000 దాటి అవకాశం ఉంది కావున గద్వాల కలెక్టర్ ఈ పట్టాలపై చర్య తీసుకోగలరు అని ఇంతకు ముందే తెలిపారు అయినా ఎవరి మాట లెక్క చేయకుండా ఇప్పటికీ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి కబ్జా చేసినటువంటి వాళ్లు కరెంటు మీటర్లకు అప్లై చేసుకుంటున్నారు ఒకరి ఇంటికి మరొకరు పేరుపై కరెంటు మీటర్లను ఇస్తున్నారు ఎందుకు మాకు తెలియకుండా మా ప్లాట్ లకు 5000 నుంచి 10000 దాకా అమౌంటు డిమాండ్ చేసి అక్రమంగా కలెక్షన్లు ఇస్తున్నారు కబ్జా చేసినటువంటి ప్లాటు నిజమైనద అంటూ గద్వాలకు చెందిన ఏఈ  అంటున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్ చూయించిన మీరు కోర్టుకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు దానికి సంబంధించిన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు ఇట్టి సమస్యలపై విలేకరులకు ఫోన్ చేసి ఈ సమస్యను బయటకు తీసుకురావద్దంటూ కొంతమంది కబ్జాదారులు భయ పెడుతున్నారు కావున ఈ సైట్ కి సంబంధించి 2012లో ఇచ్చినటువంటి ప్లాట్లకు సర్వేనెంబర్ 825. 826. 886. పెట్టి ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. కానీ 2005 పట్టాలను 2012 పట్టగా మార్చి బహిరంగంగా అమ్ముచున్నారు వీరిని అదుపు చేయడానికి ఏ అధికారి కూడా ముందుకు రావడం లేదు పేదవారిని మోసం చేస్తూ వస్తున్న కబ్జాదారులను తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.