కవిత ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి... మంత్రి  శ్రీనివాస్​ గౌడ్

కవిత ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి... మంత్రి  శ్రీనివాస్​ గౌడ్

కవిత ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయన్న మంత్రి శ్రీనివాస్​ గౌడ్​.  ధ్వంసం చేయాల్సిన అవసరం తమకు  లేదని చెప్పారు. ఈడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే కవిత ఫోన్ల సమాచారం అడిగారన్నారు.