బిఆర్ఎస్ లో చేరిన కుంటాల జడ్పీటిసి

బిఆర్ఎస్ లో చేరిన కుంటాల జడ్పీటిసి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుంటాల జడ్పీటిసి కొత్తపల్లి గంగమణి కాంగ్రెస్ ను వీడి బి ఆర్ ఎస్ లో చేరారు. మంగళవారం కుంటాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరినట్లు వివరించారు.