రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీ

రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీ

రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీ. ఢిల్లీ జంతర్​ మంతర్​లో వారం రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. భారత రెజ్లింగ్​ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్​ భూషణ్​ సింగ్​కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. బ్రిజ్​భూషణ్​ సింగ్​ను అరెస్టు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో నిన్న బ్రిజ్​ భూషణ్​ శరణ్​ సింగ్​పై 2 ఎఫ్​ఐఆర్​లు ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.