10 రోజుల పాటు రాహుల్​ గాంధీ అమెరికా  పర్యటన 

 10 రోజుల పాటు రాహుల్​ గాంధీ అమెరికా  పర్యటన 

ఈ నెల 31 నుంచి 10 రోజుల పాటు రాహుల్​ గాంధీ అమెరికాలో పర్యటిస్తారు. జూన్​ 4 న అమెరికాలోని మాడిసన్​ స్వ్కేర్​లో 5 వేల మంది ఎన్​ఆర్​ఐలతో ర్యాలీ నిర్వహిస్తారు. వాగింగ్టన్​, కాలిఫోర్నియాలో ప్యానల్​ డిస్కషన్స్​ జరుపుతారు. స్టాన్​ఫర్డ్​ యూనివర్శిటీలో విద్యార్థలను ఉద్దేశించి రాహుల్​ ప్రసంగిస్తారు. జూన్​ 22న అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తారు. మోదీ పర్యటనకు ముందు రాహుల్​ జరిపే అమెరికా పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.