ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి మైనార్టీ మహిళల మద్దతు.. కాంగ్రెస్ కే ఓటేస్తామని జీవన్ రెడ్డికి  హామీ

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి మైనార్టీ మహిళల మద్దతు.. కాంగ్రెస్ కే ఓటేస్తామని జీవన్ రెడ్డికి  హామీ

ముద్ర, రాయికల్ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఓటు వేస్తామని రాయికల్ పట్టణ మైనార్టీ మహిళలు మద్దతు తెలిపారు.రాయికల్ పట్టణానికి వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు షంషీర్ ఆధ్వర్యంలో 300 మంది మైనార్టీ మహిళలు జీవన్ రెడ్డిని కలిసి తమ మద్దతుప్రకటించారు.అందరికీఅందుబాటులో ఉంటూ ఆపదలో  ఆదుకుంటున్న జీవన్ రెడ్డికే తమ మద్దతు అని స్పష్టం చేశారు.

ఈకార్యక్రమంలో మైనార్టీ నాయకులు సాబెరా,మున్ను,షాకీర్,ముబీన్,మన్సూర్,ఖలీల్,మసూద్,ఫుజెల్,అమీర్,ఇంతియాజ్,సొహైల్, సాదిక్, ఎద్దండి భూమరెడ్డి, పడిగేల రవీంధర్ రెడ్డి, గోపి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.