గొల్లపల్లి వైన్స్ లో చోరీ

గొల్లపల్లి వైన్స్ లో చోరీ

ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లోని బైపాస్ రోడ్డులో గల శివ వైన్స్ లో గురువారం వేకువ జామున గుర్తుతెలియని దుండగులు  దొంగతనానికి పాల్పడి కొంత నగదును తస్కరించాడు. వైన్ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.