టిఫిన్ డబ్బా ఇష్ట గోష్ఠి

టిఫిన్ డబ్బా ఇష్ట గోష్ఠి

బీజేపీ నాయకుల సమిష్టి కలయిక

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ మండలంలోని కోటంచ. శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం ఫంక్షన్ హాల్ లో బీజేపీ టిఫిన్ డబ్బా ఇష్ట గోష్ఠి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, పిలుపు మేరకు నియోజకవర్గస్థాయి లో (టిఫిన్ డబ్బా ఇష్ట గోష్టి,) కార్యక్రమం లో  బాగంగా  నాయకులు కార్యకర్తలు వారి వారి ఇంటి నుండి టిఫిన్ డబ్బా సద్ది అన్నం తీసుకు వచ్చారు. తెచ్చుకున్న సద్ధి భోజనం.  అందరూ కలిసితిన్నారు.  ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు కన్నం యుగెందర్, రాష్ట్ర అధికార ప్రదినిది చందుపట్ల కీర్తి రెడ్డి, పాల్గొని మాట్లాడరు.   ఇలా ప్రతి నెల  ఒకరోజు బీజేపీ కార్యకర్త ఇంటి నుంచి టిఫిన్ డబ్బా తీసుకొని రావాలని.తీసుకువచ్చిన సద్ది అన్నం  కలిసి భోజనము చేయడం వల్లన పార్టీ  వ్యవస్థ ఘనత పార్టీ బలపడుతుందని తద్వారా నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ జెండా ఎగురవేయడం జరుగుతుందని అన్నారు.

నియోజకవర్గ స్థాయిలో కూడా ఇలాంటి  ఆయా మండలాల కార్యకర్తలు కార్యక్రమన్నీ. చేపట్టి కార్యకర్తల అందరిని మమేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగపురి రాజమౌళి గౌడ్, వెన్నంపల్లి పాపన్న, చదువు రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లింగపల్లి ప్రసాద్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడు నూతల నిషిధర్ రెడ్డి  ఎరుకల గణపతి, బట్టు రవి, రాష్ట్ర నాయకులు రాజేందర్, జిల్లా నాయకులు రాయరాకుల మొగిలి, వివిధ మండలాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, సామల మధుసూదన్ చెవ్వ శేషగిరి దేశెట్టి గోపాల్ . విష్ణు. మూర్తల రాజేందర్ జిల్లా అధ్యక్షుడు శశి. ఉనుమకొండ రామకృష్ణ మండల నాయకులు సురుగురి రాజేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పిండెల రాజు, బండి శ్రీను, కాంతల నారాయణరెడ్డి, తూర్పాటి మల్లేష్ రాష్ట్ర. జిల్లా. నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.