రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు

రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు

రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని కాంగ్రెస్​ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అయినా ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయడంలేదన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలన్నారు. 30వ తేదీన మహబూబ్​నగర్​లో నిరుద్యోగ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుందని అన్నారు.