ఉపాధి కూలీలకు అండగా ఉంటాం బిజెపి నాయకుడు సురభి నవీన్

ఉపాధి కూలీలకు అండగా ఉంటాం బిజెపి నాయకుడు సురభి నవీన్

కోరుట్ల ముద్ర న్యూస్:-కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో బుధవారం గ్రామీణ ఉపాధి కూలీల సమస్యలను తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న పథకాలను వివరించి మరియు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ అవినీతి పాలనను కూలీలకు తెలియజేసి కేంద్రంలో మరియు రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఆయన వెంట బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు