బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాస

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాస

వికారాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలో  బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాస రెండు వర్గాలుగా విడిపోయన బిఆర్ఎస్ శ్రేణులు నగేష్ గుప్తా ఫాం హౌస్ లో బిఆర్ఎస్ అసమ్మతి నేతల సమావేశం అడ్డుకోబోయిన వికారాబాద్  ఎమ్మెల్యే ఆనంద్ అనుచరులు ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ కొరకు పనిచేస్తున్న నాయకులకు సరైన గౌరవం ఇవ్వడం లేదు అని ఆవేధన అసమ్మతి వర్గం రాష్ట్ర నాయకుడు నాగేందర్ గౌడ్ నివాసం లో మీడియా సమావేశం.