రాహుల్ గాంధీ గారిపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ సంకల్ప దీక్ష చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాహుల్ గాంధీ గారిపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ సంకల్ప దీక్ష చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాహుల్ గాంధీ గారిపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆసీఫాబాద్ మండలం బూరిగూడ గ్రామాంలోని పాదయాత్ర క్యాంపు వద్ద  సంకల్ప దీక్ష చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న సంకల్ప దీక్షకు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.

ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు సంకల్ప దీక్ష చేయనున్న భట్టి 

సంకల్ప దీక్షకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భట్టి 

సంకల్ప దీక్షలో ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మంచిర్యాల డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, పిసిసి జనరల్ సెక్రెటరీ సరస్వతి, పిసిసి సభ్యులు గణేష్ రాథోడ్, ఆసిఫాబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు