ఘనంగా సుగుణాకర్‌‌రాజు జన్మదిన వేడుకులు

ఘనంగా సుగుణాకర్‌‌రాజు జన్మదిన వేడుకులు

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌‌రాజు జన్మదిన వేడుకులను జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సుగుణాకర్‌‌రాజుతో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు రాకేష్ రెడ్డి, ఇతర యూత్ నాయకులు, దళిత సంఘాల లీడర్లు పాల్గొన్నారు.