ఇంటింటికి సంక్షేమ పథకాలు

ఇంటింటికి సంక్షేమ పథకాలు
  • మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్

ముద్ర న్యూస్ రేగొండ:-ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,శాసన సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి,భూపాలపల్లి బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రేగొండ మండల అధ్యక్షులు అంకం రాజేందర్  ఆదేశాల మేరకు సోమవా రం రూపిరెడ్డీ పల్లి గ్రామంలో BRS గ్రామ కమిటీ అధ్యక్షులు పంచగిరి సుధాకర్ గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ ఎంపీటీసీ ఐలి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బిఅరెస్ కార్యకర్తలు అందరూ  పాల్గొని ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించరు.

ప్రతి ఇంటికి బిఅరెస్ సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్నయని ప్రతి ఇంటికి  ఎదో ఒక సంక్షేమ పథకాలు చేరుతున్నాయని వివరించారు.రానున్న రోజుల్లో బిఅరెస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ  కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు,పంచగిరి బాబూరావు,పంచగిరి ఆగయ్య, తోట శ్రీనివాస్, మండల కోఅప్షన్ నంబర్ రియాజ్ పాషా,రూపిరెడ్డీ చంద్ర రెడ్డి,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు.చిదర్లా రవి,సర్వు రవి,సర్వు రాజు,గాజుల చిన్న రవి,పన్నాటి విశ్వనాధం,పన్నాటి శ్రీనివాస్,దామోదర్,పంచగిరి శ్రీనివాస్,పిట్ట దేవేందర్,మొట్ట దేవేందర్,మద్ది సంపత్,నాగపూరి పరమేష్,బాబు,లింగయ్య, కొండ శ్రీనివాస్,చంద్రయ్య,బైరెడ్డి రవీందర్ రెడ్డి,రూపిరెడ్డీ భగవాన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు