మాగుంట రాఘవ రెడ్డి బెయిల్​ పిటిషన్​పై  ఏప్రిల్​ 6వ తేదీన తుది తీర్పు

మాగుంట రాఘవ రెడ్డి బెయిల్​ పిటిషన్​పై  ఏప్రిల్​ 6వ తేదీన తుది తీర్పు

మాగుంట రాఘవ రెడ్డి బెయిల్​ పిటిషన్​పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.     ఏప్రిల్​ 6వ తేదీన తుది తీర్పు వెల్లడించనున్న సీబీఐ కోర్టు. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో  ఫిబ్రవరి 10న మాగంట రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ. ప్రస్తుతం తీహార్​ జైల్లో ఉన్న మాగంట రాఘవ రెడ్డి.