ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గా కల్యా నాగరాజు

ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గా కల్యా నాగరాజు

ముద్ర ప్రతినిధి భువనగిరి :కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గా కల్యా నాగరాజు నియమితులయ్యారు.  శుక్రవారం ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నాక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, గోదా శ్రీను, షైక్ మజర్, ఈరపాక నర్సింహా, బెండ లాల్ రాజ్, జిట్టా మల్ల రెడ్డి, ఉపేందర్, గ్యాస్ చిన్న, మాదాసు గోవర్ధన్, మనోజ్, శ్రీధర్, నాకోటి రాము  పాల్గొన్నారు.