యాదాద్రి భువనగిరిలో కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం...

యాదాద్రి భువనగిరిలో కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం...

ముద్ర,యాదాద్రి భువనగిరి:-భువనగిరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డిపై 25,761 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అనిల్ గెలుపుతో కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.