మార్కెట్ కమిటీ డైరెక్టర్లను సన్మానించిన కురుమ సంఘం నేతలు....  

మార్కెట్ కమిటీ డైరెక్టర్లను సన్మానించిన కురుమ సంఘం నేతలు....  

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా పాలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్లుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కురుమ సంఘం నాయకులు పత్తి వెంకటేష్. కుండే సంపత్ లను ఆదివారంనాడు ఆలేరు పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప దేవాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎగ్గిడి లక్ష్మణ్. దయ్యాల సంపత్. చిమ్మి శివ మల్లు. చిన్నం యాదగిరి. నంద ఐలయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.