అంత్యక్రియలకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆర్థిక సాయం

అంత్యక్రియలకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆర్థిక సాయం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ పట్టణానికి చెందిన రాచర్ల రాజు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి  చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పందించి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల రూపాయల ఆర్థిక సాయం శనివారం అందజేశారు. కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, నాయకులు చింతల నర్సింలు, ఉప్పల కిష్టయ్య, కొండా  శ్రీనివాస్, స్వర్ణకార సంఘం అధ్యక్షులు రమేష్ చారీ తదితరులున్నారు.