Medical student manasa Suicide: మమత వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Medical student manasa Suicide: మమత వైద్య విద్యార్థిని ఆత్మహత్య
Medical student Mamata Suicide

ఖమ్మం ముద్ర :  జిల్లా కేంద్రం ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువున్న మానస అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఆదివారం హాస్టల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకొని బలవన్మరణం చెందింది. ఆమె మెడిసిన్ నాలుగు సంవత్సరం చదువుతోంది.  స్వస్థలం వరంగల్ జిల్లా. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్య కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది