వాటర్ నిర్మాణ పనుల నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్......

వాటర్ నిర్మాణ పనుల నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్......

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 12వ వార్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన స్ట్రాంగ్ డ్రం వాటర్ నిర్మాణ పనుల కోసం భూమిని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పరిశీలించిన అనంతరం కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ డ్రం వాటర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్లు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్. బిఆర్ఎస్ పార్టీ పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎండి షాబుద్దీన్. నాయకులు జూకంటి వెంకటేష్. కుతాటి అంజల్ కుమార్. ఎండి ఆశు. భాస్కర్. ఆలేటి భాస్కర్. కాసులబాద బన్నీ. సోషల్ మీడియా కన్వీనర్ బాసాని ప్రశాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.