ఎంపీ కోమటిరెడ్డికి  రాఖీన మహిళా నేత

ఎంపీ కోమటిరెడ్డికి  రాఖీన మహిళా నేత

ముద్ర ప్రతినిధి భువనగిరి :  రక్షాబంధన్ పండగను పురస్కరించుకొని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి  మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోతంశెట్టి మంజుల రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ  సోదర ప్రేమకు ప్రతిరూపం రాఖి అన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా  రాఖీ పౌర్ణమి జరుపుకోవాలన్నారు.