బాధ్యతలు స్వీకరించిన నూతన తహసిల్దార్ రమేష్ బాబు

బాధ్యతలు స్వీకరించిన నూతన తహసిల్దార్ రమేష్ బాబు

 ముద్ర ప్రతినిధి : ఇల్లందకుంట ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు తహసిల్దార్ ల బదిలీలలో భాగంగా ఇప్పటివరకు ఇల్లందకుంట తహసిల్దార్ గా పనిచేసిన సురేఖ సిద్దిపేటకు బదిలీ కాగా మహబూబాబాద్ జిల్లాలో పనిచేసిన తహసిల్దార్ గట్ల రమేష్ బాబు ఇల్లందకుంట కు బదిలీ అయ్యారు కాగా రమేష్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు నూతనంగా వచ్చిన తాహసిల్దార్ ను కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయబ్ తాహసిల్దార్ వరలక్ష్మి సీనియర్ అసిస్టెంట్ రవీందర్ రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి జూనియర్ అసిస్టెంట్ శశికుమార్ సిబ్బంది పాల్గొన్నారు